VIDEO: ర్యాలీ కార్యక్రమానికి ఏర్పాట్లను పరిశీలించిన చిర్ల
కోనసీమ: ఇటీవల జిల్లా కేంద్రానికి తరలించిన కోటి సంతకాల సేకరణ పత్రాలను గవర్నర్ గారికి చేరవేసే ప్రక్రియలో భాగంగా 15వ తేదీన అనగా సోమవారం జరగబోవు ర్యాలీ కార్యక్రమానికి ఏర్పాట్లను జిల్లా YCP అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పరిశీలించారు.కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ AMP పాత వెంకట రామ థియేటర్ స్థలము వద్దకి వచ్చి అక్కడినుండి ర్యాలీగా బయలుదేరాలన్నారు.