అరుదైన రూపంలో రాముడి దర్శనం

అరుదైన రూపంలో రాముడి దర్శనం

NLG: ఈ అలయంలో రాముడు అరుదైన రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. శాలిగౌరరం లోని వెలసిన రామాలయంలో స్వామి వారికి కోరమీసాలు ఉండటంతో మీసాలరాముడుగా పేరుగాంచాడు. సీతాలక్షణ సమేతంగా వనవాసకాలంలో రాముడు ఇక్కడ సంచరించినట్లు, పూర్వం కాలంలో గ్రామ శివారులో స్వామివారి పాదుకలు లభించడంతో గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి, ధనుర్మాసం ఉత్సావాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు.