ఆదివాసి నాయకుల ముందస్తు అరెస్ట్

ఆదివాసి నాయకుల ముందస్తు అరెస్ట్

ADB: ఉట్నూర్ మండలానికి చెందిన తుడుం దెబ్బ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. గురువారం జిల్లా సీఎం పర్యటన సందర్భంగా ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పెందుర్ పెందోరు పుష్ప రాణి, ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి పుర్క బాపు రావులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి కుసునూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.