విరాట్ ఆల్‌టైమ్ RCB 'ఫైనల్‌ XI' ఇదే..!

విరాట్ ఆల్‌టైమ్ RCB 'ఫైనల్‌ XI' ఇదే..!

RCB జట్టుకు సంబంధించి విరాట్ కోహ్లీ ఎంపిక చేసిన 'ఆల్‌టైమ్ గ్రేట్ XI' జట్టు అద్భుతంగా ఉంది. ఈ జట్టులో విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్‌తో పాటు తానే ఓపెనర్‌గా బరిలోకి దిగుతానని ప్రకటించాడు. ఇక మూడో స్థానంలో 'మిస్టర్ 360' ఏబీ డివిలియర్స్‌కు చోటు కల్పించాడు. గతంలో RCB తరపున అద్భుత ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్‌ను నాలుగో స్థానానికి ఎంపిక చేయడం విశేషం.