ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
TPT: శ్రీసిటీ వద్ద ఉన్న IIITలో 2026 సంవత్సరానికి సంబంధించి MS (Research)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కార్యాలయం పేర్కొంది. 3 విభాగాలలో కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://iiits.ac.in/admissions/ms -research-programme/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.