VIDEO: జిల్లాలో జూనియర్ లాయర్ దారుణ హత్య

VIDEO: జిల్లాలో జూనియర్ లాయర్ దారుణ హత్య

అన్నమయ్య: జిల్లాలో జూనియర్ లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు. కెవిపల్లి మండలం వడ్డిపల్లికి చెందిన లాయర్ ఎల్లయ్యపై  గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంట్లో ఉన్న ఎల్లయ్య కుటుంబం సభ్యులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో లాయర్ ఎల్లయ్య మృతి చెందాడు. ఆయన తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.