మానవత్వం చాటుకున్న NRIలు

మానవత్వం చాటుకున్న NRIలు

JGL: ధర్మపురి మండలం తుమ్మెనాలకు చెందిన లింగమల్ల లక్ష్మణ్ - సుమిత్రల చిన్న కూతురు స్నేహిత గత 5 నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది. విషయం తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణిగుంట రమేష్ ఫేస్‌బుక్ పోస్ట్ చేసి సహాయం చేయాలని కోరాడు. స్పందించిన ఎన్నారైలు రూ. 1.20 లక్షలు బ్యాంకు ఖాతాకు పంపించారు. గురువారం బ్యాంకు అధికారులు చెక్కును వారికి అందజేశారు.