VIDEO: రోడ్లపై IPL మ్యాచ్ ఎఫెక్ట్.. భారీగా ట్రాఫిక్ జామ్

VIDEO: రోడ్లపై IPL మ్యాచ్ ఎఫెక్ట్.. భారీగా ట్రాఫిక్ జామ్

HYD: ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ మ్యాచ్ పూర్తి కావడంతో ఒక్కసారిగా క్రికెట్ ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చారు. దీంతో దాదాపుగా 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నాగోల్ నుంచి హబ్సిగూడ వెళ్లే మార్గంలో మాత్రమే ట్రాఫిక్ జామ్ తీవ్రత వన్ వేలో స్పష్టంగా కనిపిస్తుంది. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ వైపు వాహనాలు ఫ్రీగా వెళ్తున్నాయి.