రామతీర్థం క్షేత్రంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

రామతీర్థం క్షేత్రంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

NDL: ఆళ్లగడ్డ(మం) R.కృష్ణాపురంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. కొండపైన వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయ ఈవో సాయి జయచంద్రారెడ్డి, గ్రామ పెద్దల సమక్షంలో కలశ స్థాపన చేసి లక్ష్మీనరసింహ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.