VIDEO: రైలు నుంచి కిందపడిన ప్రయాణికుడు

VIDEO: రైలు నుంచి కిందపడిన ప్రయాణికుడు

MHBD: డోర్నకల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ 3వ ప్లాట్‌ఫామ్ వద్ద తనంచర్ల గ్రామానికి చెందిన 70 ఏళ్ల తాటి లింగయ్య వరంగల్–ఖమ్మం ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో సోమవారం రాత్రి జారి కిందపడిన ఘటనలో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే 108 ఎమ్టీ, పైలట్, రైల్వే సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.