రాఘవాపురం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తా

రాఘవాపురం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తా

BHNG: ఆలేరు మండలం రాఘవపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుంగ చంద్రకళ కుమార్ శుక్రవారం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామం గత 10 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక మండలలోని అన్ని గ్రామాల కంటే వెనుకబడి పోయిందన్నారు. వీధి దీపాలు మురుగునీటి మోరీలు సమస్యలు గెలిచిన నెల రోజులలో పరిష్కరిస్తానని వాగ్దానం చేశారు.