దివ్యాంగులకు జిల్లా స్థాయి ఆటల పోటీలు

దివ్యాంగులకు జిల్లా స్థాయి ఆటల పోటీలు

MNCL: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాలలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్‌లో దివ్యాంగులకు జిల్లా స్థాయి ఆటల పోటీలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.