మహాశక్తి పీఠంలో అమ్మవారికి పంచామృతాభిషేకము

మహాశక్తి పీఠంలో అమ్మవారికి పంచామృతాభిషేకము

KMR: జిల్లా కేంద్రంలోని శ్రీ శారదా మహాశక్తి పీఠంలో సోమవారం అమ్మవారికి ఫల పంచామృతాభిషేకము, అర్చన, హారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ అర్చకులు సతీష్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. భక్తులు టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.