VIDEO: నేడు ఎక్సైజ్ శాఖలో వాహనాల వేలం..

WGL: నర్సంపేట ఎక్సైజేస్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుడిన వాహనాలను బుధవారం వేలం వేస్తామని ఆ శాఖ సీఐ నరేశ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏఈఎస్ మురళీధర్ సమక్షంలో స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లో వేలం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వ్యక్తులు ఆధార్ జిరాక్స్ ఉదయం 9 గంటలకు కార్యాలయానికి హాజరు కావాలని కోరారు.