అంబులెన్స్ లో మహిళ ప్రసవం..తల్లిబిడ్డ క్షేమం

అంబులెన్స్ లో మహిళ ప్రసవం..తల్లిబిడ్డ క్షేమం

BHMD: గూడూరు మండలం ఊట్ల గ్రామానికి చెందిన చందన అనే మహిళకు సోమవారం తెల్లవారుజామున పురిటినొప్పులు ఎక్కువకావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారంను అందించారు. 108సిబ్బంది గర్భిణీని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు ఎక్కువ కావడంతో సుఖప్రసవంను చేయగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ప్రస్తుతం తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఈఎంటి సుప్రీయ తెలిపారు.