VIDEO: 'విద్యతోనే ఉన్నత శిఖరాలు'
VZM: పేద విద్యార్థుల అభ్యున్నతికి ఓ ప్రైవేట్ సంస్థ అందించిన CSR స్కాలర్‌షిప్‌లను SP దామోదర్ ఆదివారం పంపిణీ చేశారు. ఫోర్డ్ సిటీ సెంటర్ మాల్‌లో జరిగిన కార్యక్రమంలో 29 మంది విద్యార్థినులకు రూ.2.32 లక్షల స్కాలర్‌షిప్‌లు అందజేశారు. విద్యార్థులు విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.