DSC ఫలితాల్లో బోధగుట్టపల్లి వాసికి 47వ ర్యాంక్

DSC ఫలితాల్లో బోధగుట్టపల్లి వాసికి 47వ ర్యాంక్

CTR: ఇటివల విడుదలైన DSC ఫలితాల్లో కుప్పం మండలం బోధగుట్టపల్లికి చెందిన కుమార్ SGT కేటగిరీ విభాగంలో 47వ ర్యాంక్ సాధించారు. ఆయన తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ చదువులో కుమార్‌కు అండగా నిలిచారు. ఈ విజయంపై గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు కుమార్‌ను అభినందించారు.