VIDEO: పోలీసు కళాజాత బృందం అవగాహన సదస్సు

VIDEO: పోలీసు కళాజాత బృందం అవగాహన సదస్సు

KMR: పిట్లం మండలం రాంపూర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కామారెడ్డి పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని వారు సూచించారు. చెడు వ్యసనాల వల్ల కలిగే దుష్ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పిట్లం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.