VIDEO: ఫిరంగిపురంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
GNTR: ఫిరంగిపురంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.