ఆసుపత్రిలో ఎలుకలు కలకలం

ఆసుపత్రిలో ఎలుకలు కలకలం

ఏలూరు సర్వజన ఆసుపత్రిలో ఎలుకలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా, ఆసుపత్రి ప్రాంగణంలోని వైద్య విద్యార్థినిల వసతి గృహంలో ఎలుకలు ఆరుగురు విద్యార్థినిలను కరవడం కలకలం రేపింది. దీనిపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కోన్నాళ్లుగా ఎలుకలతో ఇబ్బంది పడుతున్నామని చెప్పినా అధికారులు పట్టించుకోవట్లేదని విద్యార్థినిలు, తల్లిదండ్రులు ఆందోనకు చెందుతున్నారు.