VIDEO: ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: శ్రీకాకుళంలో వికాస్ పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని పాఠశాల సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.