కొకైన్ కోసం రూ.కోటి ఆస్తిని అమ్మేసింది!

కొకైన్ కోసం రూ.కోటి ఆస్తిని అమ్మేసింది!

HYD: షేక్‌పేటలో ముంబై డ్రగ్ కొరియర్‌తో కొకైన్ కొనుగోలు చేస్తూ పట్టుబడ్డ మహిళా డాక్టర్ గురించి పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. డ్రగ్స్‌కు బానిసైన ఆమె ఇటీవల దాదాపు రూ.కోటి విలువైన ఆస్తిని అమ్మేసిందని తెలిసింది. అంతేకాక ఆమె రోజూ నిద్రమాత్రలు వాడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఎన్నాళ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తోందనే విషయంపై ఆరా తీస్తున్నారు.