'గిరిజన రైతులు పాడి సంపదపై మగ్గుచూపాలి'

'గిరిజన రైతులు పాడి సంపదపై మగ్గుచూపాలి'

ASR: గిరిజన ప్రాంతంలో పాడి పశువుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు పెదబయలు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డా.నాతి కిషోర్ గురువారం తెలిపారు. పాడి రైతులు పాల ఉత్పత్తిని పెంచితే, పాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి పాలను కొనుగోలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంత పాడి రైతులు పాల ఉత్పత్తి, అభివృద్ధిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.