VIDEO: బైక్‌ను ఢీకొట్టిన గ్రానైట్ లారీ
సూర్యాపేట హైటెక్ బస్టాండ్ ఎదురుగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను భారీ (గ్రానైట్ లోడ్) వాహనం ఢీ కొట్టింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని సమీపంలోని ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.