నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

MHBD: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో నేడు ప్రెస్ మీడియా నూతన సంవత్సర క్యాలెండర్‌ను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆవిష్కరించారు. క్యాలెండర్‌ను విడుదల చేసి జర్నలిస్టు సభ్యులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీర బ్రహ్మచారి, ఐజెయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, గాడి పల్లి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.