పరామర్శించేందుకు వెళ్లిన కవిత అరెస్ట్

పరామర్శించేందుకు వెళ్లిన కవిత అరెస్ట్

KMM: వెలుగుమట్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం కూల్చివేయడంతో, అక్కడున్న స్థానికులతో ఆమె ధర్నా నిర్వహించింది. ఆమెను పోలీసులు అదుపుచేసేందుకు యత్నించగా, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్ స్పృహతప్పి పడిపోయింది.