VIDEO: 'డయేరియాతో ఒక్కరు కూడా మృతి చెందకూడదు'

VIDEO: 'డయేరియాతో ఒక్కరు కూడా మృతి చెందకూడదు'

VZM: జిల్లాలో ఒక్క డయేరియా కేసు కూడా నమోదు కాకుండా చూడాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కలెక్టరేట్‌లో ఇవాళ జరిగిన DRC సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గ్రామం వారీగా మెడికల్ క్యాంపులను నిర్వహించాలని, పారిశుధ్యంపై ప్రత్యెక దృష్టి పెట్టాలన్నారు. డయేరియాతో ఏ ఒక్కరు చనిపోయినా చర్యలు తీవ్రంగా ఉంటాయాని హెచ్చరించారు.