VIDEO: షాపుల తొలగింపు.. బోరున విలపించిన మహిళ
MDCL: మల్కాజ్‌గిరిలో ఫుట్‌పాత్‌పై ఉన్న షాపులను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ బాధితురాలు ఆవేదన వైరల్ అవుతోంది. మీ కాళ్ళు మొక్కుతా సార్ 5 నిమిషాలు టైం ఇవ్వండన్నా వినలేదు. 20 నుంచి 30 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని ఈడ్చి పడేశారు. మమ్మల్ని ఏడ్పించిన వాళ్ళు ఏమీ బాగుపడుతారు అంటూ వాపోయింది.