'ప్రతి అర్జీపై స్పందించి ప్రజలకు నమ్మకం కలిగించాలి'

'ప్రతి అర్జీపై స్పందించి ప్రజలకు నమ్మకం కలిగించాలి'

E.G: పీజీఆర్ఎస్‌లో అందిన ప్రతి అర్జీపై క్రియాత్మకంగా స్పందించి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకట రమణ ఆదేశించారు. సోమవారం రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించగా మొత్తం 11 అర్జీలు అందాయి. వీటిలో ఇంజినీరింగ్ విభాగానికి 7, రెవెన్యూకి 1, టౌన్ ప్లానింగ్‌కు 3 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు.