శ్రీవారి సేవలో తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి
TPT: తిరుమల శ్రీవారిని మంగళవారం తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికిన దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ధనుర్మాసం ఆరంభం సందర్భంగా స్వామివారిని దర్శించేందుకున్నట్లు ఆయన తెలిపారు.