'ఫొటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలి'

'ఫొటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలి'

WNP: ఫోటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఆత్మకూరు ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షులు మన్యం తెలిపారు. మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా పట్టణంలోని గాంధీ చౌక్ నందు ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయీస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. చిత్రం చిరస్థాయిగా ఉంటుందని మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని వారు పేర్కొన్నారు.