అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న పెద్దిరెడ్డి

అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న పెద్దిరెడ్డి

CTR: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ మేరకు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని, పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన సూచనలను కమిటీ సభ్యులకు తెలియజేశారు.