ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ అలుగు పారుతున్న సిర్గాపూర్ నల్లవాగు ప్రాజెక్టు
★ కొనసాగుతున్న మంజీరా నది వరద ఉధృతి.. జల నిర్బంధంలో వన దుర్గ ఆలయం
★ సింగూర్ ప్రాజెక్టుకు 39,009 క్యూసెక్కుల భారీ వరద.. 5 క్రస్ట్ గేట్ల ఎత్తివేత
★ SRD జిల్లాలో క్రీడల నిర్వహణకు 4.20 లక్షల నిధులు మంజూరు: DEO వెంకటేశ్వర్లు
★ యూరియా సరఫరాలో కాంగ్రెస్ పూర్తిగా విఫలంమైంది: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి