గుప్తనిధుల కోసం తవ్వకాలు

గుప్తనిధుల కోసం తవ్వకాలు

SRPT: గుప్త నిధుల అన్వేషణే లక్ష్యంగా దేవాలయంలో తవ్వకాలు చేపట్టిన ఘటన సూర్యాపేట జిల్లాలో ఇవాళ చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ఓ ఆలయంలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.