విచారణకు హాజరైన సింగర్ మంగ్లీ‌

విచారణకు హాజరైన సింగర్ మంగ్లీ‌

HYD: పంజాగుట్ట PSలో సింగర్ మంగ్లీ‌ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనపై సుబ్బారావు దుష్ప్రచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 10 లక్షలు ఇవ్వలేదని అతడు బెదిరించాడని ఆరోపించారు. కాగా.. మంగ్లీ‌ తన నుంచి రూ.10 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఇప్పటికే అడ్వకేట్ సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.