కూరగాయల రేట్లు.. ఎంతంటే?
VSK: విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు బుధవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. ఉల్లిపాయ రూ.19, టమాటా రూ. 10, బంగాళాదుంప రూ. 11, వంకాయ రూ.22, మిర్చి రూ.34, కాకరకాయ రూ.30, మునగకాడలు రూ.64, క్యారెట్ రూ.26, దొండ రూ.30, కాలీఫ్లవర్ రూ.16, బెండకాయ రూ.30, బీరకాయ రూ.36, బరాబట్టి రూ.20, పొటల్స్ రూ.110, పెన్సిల్ బీన్స్ రూ.36, అల్లం రూ.64, క్యాప్సికం రూ. 48గా ఉన్నాయి.