VIDEO: చికెన్ షాప్ యజమానుల ర్యాలీ.. మార్జిన్ పెంపు డిమాండ్

VIDEO: చికెన్ షాప్ యజమానుల ర్యాలీ.. మార్జిన్ పెంపు డిమాండ్

MHBD: తొర్రూరు పట్టణంలో చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రెండో రోజు ర్యాలీ నిర్వహించారు. పౌల్ట్రీ ఫామ్‌ల నుంచి తమకు వచ్చే మార్జిన్ పెంచాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. కరెంటు చార్జీలు, గ్యాస్ బిల్లులు, వర్కర్ల జీతాలు, కవర్ల రేట్లు పెరగడంతో పాటు మార్జిన్ ఇవ్వకపోవడంతో వ్యాపారం నడపడం కష్టంగా మారిందని వారు తెలిపారు.