కిడ్నాప్ అయిన బాలిక ఆచూకీ లభ్యం

కిడ్నాప్ అయిన బాలిక ఆచూకీ లభ్యం

కోనసీమ: అమలాపురం పట్టణంలో సోమవారం సాయంత్రం బాలికను కిడ్నాప్ చేసిన ఘటన తెలిసిందే. కాగా, సోమవారం రాత్రి పోలీసులు నిషిత కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంత భయపడిన నిందితుడు గన్నవరం మండలం ఎర్రం శెట్టి వారి పాలెం వద్ద బాలికను వదిలి పరారయ్యాడు. మంగళవారం ఉదయం బాలిక దొరికినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు పాపను తండ్రికి క్షేమంగా అప్పగించారు.