నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న ఇంఛార్జ్

నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న ఇంఛార్జ్

ప్రకాశం: సీయస్ పురం మండలం ఎగువపల్లి గ్రామంలో సీతారామ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామి వారి తీర్థ ప్రసాదలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.