ట్రైన్ కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

ట్రైన్ కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

KNR: జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సుమారు 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ప్రమాదవశాత్తూ ట్రైన్ కింద పడ్డాడా అన్నది తెలియాల్సి ఉంది.