రైతు భరోసా పథకానికి దరఖాస్తులు చేసుకోండి: కలెక్టర్

రైతు భరోసా పథకానికి దరఖాస్తులు చేసుకోండి: కలెక్టర్

MHBD: జిల్లాలో కొత్తగా పట్టా పాస్‌బుక్ పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. గతంలో దరఖాస్తు చేయని రైతులు, బ్యాంకు ఖాతా వివరాలు మార్చాలనుకునే రైతులు ఈ నెల 18లోగా ఆయా క్లస్టర్లకు చెందిన వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి దరఖాస్తు ఇవ్వాలని సూచించారు.