VIDEO: పాలకొల్లు రైల్వే గేటు వద్ద రాకపోకల పునరుద్ధరణ

VIDEO: పాలకొల్లు రైల్వే గేటు వద్ద రాకపోకల పునరుద్ధరణ

W.G: పాలకొల్లులో రైల్వే ట్రాక్ మరమ్మతులు పూర్తికావడంతో శనివారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ నెల 9న మరమ్మతుల నిమిత్తం గేటును మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కంకరతో ఉన్న మార్గంలో వాహనాలు నడిచే కొద్దీ రాళ్లు సర్దుకుంటాయని, ఆ తర్వాతే తారు రోడ్డు వేస్తారని రైల్వే, పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.