నగరిలో ఆకస్మిక తనిఖీలు చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్

నగరిలో ఆకస్మిక తనిఖీలు చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్

CTR: రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డి నగరిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం ఎస్సీ బాలుర వసతిగృహం సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అల్పాహారంగా విద్యార్థులకు అందించిన ఇడ్లీ, చట్నీ రుచి చూసి, చట్నీ నాణ్యతపెంచాలని సూచించారు. కరకంఠాపురంలోని బీసీ వసతిగృహం తనిఖీ చేసి విద్యార్థుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.