నేటి ఎంపీ పర్యటన వివరాలు
MBNR: మహబూబ్‌నగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించే 'మేర యువ భారత్' స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకు మహబూబ్‌నగర్ పట్టణంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్నారు. మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ నాయకులు తెలిపారు.