వర్ధన్నపేట ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రం అందజేత

వర్ధన్నపేట ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రం అందజేత

HNK: హనుమకొండ సుబేదారిలోని నివాస క్యాంపు కార్యాలయంలో సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు ఇల్లంద గ్రామ గౌడ సంఘం సభ్యులు శ్రీ కంఠమహేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి రావాలని ఆహ్వాన పత్రం అందజేశారు. కళ్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.