నటికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన భర్త
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీకి తన భర్త ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. ఈ విషయన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. తన 46వ పుట్టినరోజు సందర్భంగా తన భర్త రూ.10 కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ కారుని గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు పలు ఫొటోలు షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.