'పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత'

'పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత'

NDL: శ్రీశైలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజిక్స్ లెక్చరర్ డా.శివ నాగిరెడ్డి, NSS సంయుక్తంగా కలిసి పర్యావరణ పరిరక్షణ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ FRO బషీర్ అహ్మద్ హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని విద్యార్థులకు ఈ సందర్భంగా బషీర్ అహ్మద్, శివనాగిరెడ్డి పిలుపునిచ్చారు.