VIDEO: నెల్లూరులో మంత్రులకు ఘన స్వాగతం

VIDEO: నెల్లూరులో మంత్రులకు ఘన స్వాగతం

నెల్లూరుకు చేరుకున్న మంత్రులు కొల్లు రవీంద్ర, ఎన్ఎండి ఫరూక్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా ఆహ్వానించిన మంత్రి, అనంతరం నెల్లూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో వారితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.