హైవేపై లారీ బోల్తా.. 10 నిమిషాల్లో స్టాక్ ఖాళీ

హైవేపై లారీ బోల్తా.. 10 నిమిషాల్లో స్టాక్ ఖాళీ

NLR: నెల్లూరు హైవేపై గురువారం థమ్స్ అప్ లారీ బోల్తా పడటంతో బాటిళ్ల కోసం స్థానికులు భారీగా ఎగబడ్డారు. డ్రైవర్‌ను పట్టించుకోకుండా చేతికి దొరికినన్ని బాటిళ్లతో జనం పరారవ్వడంతో, కేవలం 10 నిమిషాల్లోనే లారీలోని స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ ఘటనకు స్థానికంగా కలకలం రేపుతుంది అనీ అక్కడి వారు పేర్కొంటున్నారు.