శ్రీకాకుళం జిల్లా టాప్ న్యుస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యుస్ @12PM

➢ TTD ఛైర్మన్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలి: YCP అధ్యక్షుడు కృష్ణదాస్ 
➢ జిల్లా లావేరు మండలంలోని పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్
➢ అరసవల్లిలో ఆదిత్యుడిని దర్శించుకున్న MP కలిశెట్టి అప్పలనాయుడు
➢ జలుమూరు మండలంలో మాదకద్రవ్యాలు అక్రమ రవాణాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన శక్తి టీం